ASBL Koncept Ambience
facebook whatsapp X

ఏపీటీడీసీ ఎండీగా ఆమ్రపాలి

ఏపీటీడీసీ ఎండీగా ఆమ్రపాలి

తెలంగాణ నుంచి రిలీవై ఇటీవల ఏపీ క్యాడర్‌లో రిపోర్టు చేసిన ఐఏఎస్‌ అధికారిణి కాటా ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్థి సంస్థ (ఏపీటీడీసీ) ఎండీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఏపీ టూరిజం అథారిటీ సీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ నుంచి రిలీవై ఏపీ క్యాడరనలో రిపోర్టు చేసిన వాణీ ప్రసాద్‌ను కార్మికశాఖ ముఖ్య కార్యదర్శిగా, వాకాటి కరుణను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :