ASBL NSL Infratech
facebook whatsapp X

రెండు బిల్లులకు ఏపీ శాసనసభ ఆమోదం

రెండు బిల్లులకు ఏపీ శాసనసభ ఆమోదం

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు, హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరణ బిల్లులను ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ఆమోదించింది. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దుపై రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌, హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుపై వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ చర్చను ప్రారంభించారు. గత ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. సభ్యులు మాట్లాడిన అనంతరం రెండు బిల్లులు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :