ASBL NSL Infratech
facebook whatsapp X

16న ఏపీ మంత్రి మండలి సమావేశం

16న ఏపీ మంత్రి మండలి సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి మండలి ఈ నెల 16న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశం కానుంది. ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు ఆమోదం, ఇతర కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మంత్రి మండలి సమావేశం ఎజెండాలో చేర్చాల్సిన అంశాలకు సంబంధించిన సమాచారం ఈ నెల 11న సాయంత్రం 4 గంటల్లోగా అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు సాధారణ పరిపాలన విభాగానికి పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆదేశించారు. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :