ASBL Koncept Ambience
facebook whatsapp X

6న ఏపీ మంత్రి వర్గం సమావేశం

6న ఏపీ మంత్రి వర్గం సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నవంబరు 6న సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది. అందులో చర్చించాల్సిన అంశాల వివరాలను శాఖల వారీగా పంపాలని సీఎస్‌ అధికారులను ఆదేశించారు.
 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :