ASBL Koncept Ambience
facebook whatsapp X

అమరావతిలోనే హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త కమిషన్‌

అమరావతిలోనే హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త కమిషన్‌

హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త కమిషన్‌ తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త కమిషన్‌ను అమరావతిలోనే ఉంచుతామని, అందుకు వీలుగా చట్టసవరణ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు మూడు నెలలకు వాయిదా వేసింది. హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త కమిషన్‌ తరలింపుపై మద్దిపాటి శైలజ, ఏపీ సివిల్‌ లిబర్టీస్‌ అసోసియేషన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరపున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye Radha Spaces
Tags :