ASBL Koncept Ambience
facebook whatsapp X

వారిపై కేసులు పెడితే తప్పేంటి? : హైకోర్టు

వారిపై కేసులు పెడితే తప్పేంటి? : హైకోర్టు

అసభ్యకర పోస్టుల పెట్టేవారిపై కేసులు పెడితే తప్పేముందని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రశ్నించింది. జడ్జిలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారని వ్యాఖ్యానించింది.  పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులను ఇవ్వలేమంది. కేసులపై అభ్యంతరముంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని చెప్పింది. పిల్‌ వేయడానికి వీలు లేదని పేర్కొంది. సామాజిక మాధ్యమ కార్యకర్తలపై మూకుమ్మడిగా కేసులు పెడుతున్నారని విజయబాబు హైకోర్టులో పిల్‌ వేశారు. దీనిపై విచారణ సందర్బంగా ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye Radha Spaces
Tags :