ASBL Koncept Ambience
facebook whatsapp X

అరబిందో ఫార్మా ఔషధానికి .... అమెరికాలో

అరబిందో ఫార్మా ఔషధానికి .... అమెరికాలో

అమెరికాలో సెఫలెగ్జిన్‌ ట్యాబ్లెట్లు ఉత్పత్తి చేసి, విక్రయాలు జరిపేందుకు, అరబిందో ఫార్మాకు యూఎస్‌ఎఫ్‌డీఏ  (అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ) అనుమతి ఇచ్చింది. ఎలి లిల్లీ అనే బహుళ జాతి సంస్థకు చెందిన కెఫ్లెట్‌ అనే ట్యాట్లెట్‌కు ఇది బయోఈక్వలెంట్‌ ఔషధం. దీన్ని 250 ఎంజీ, 500 ఎంజీ డోసులో విడుదల చేసేందుకు అనుమతి లభించిందని అరబిందో ఫార్మా వెల్లడిరచింది. దీనికి 180 రోజల పాటు ప్రత్యేక విక్రయ హక్కులు ( షేర్డ్‌ జనరిక్‌ డ్రగ్‌ ఎక్స్‌క్లూజివిటీ) తమకు లభించినట్లు పేర్కొంది. పలు రకాల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను అదపు చేయడానికి ఈ ఔషధాన్ని వినియోగిస్తున్నారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :