ASBL NSL Infratech
facebook whatsapp X

మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరో షాక్‌

మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరో షాక్‌

వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షాక్‌ తగిలింది. చిత్తూరు జిల్లాలో ఆయన సొంత నియోజకవర్గం పుంగనూరు పరిధిలో పలువురు వైసీపీ ముఖ్యనేతలు పార్టీతో పాటు తమ పదవులకు రాజీనామా చేశారు. పులిచెర్ల జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌, వైస్‌ ఎంపీపీలు రాశిప్రసాద్‌, ఈశ్వరితో పాటు ఏడుగురు సర్పంచులు, నలుగురు ఎంపీటీసీ సభ్యులు తమ రాజీనామాలను ప్రకటించారు. వైసీపీ నేతల అండలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :