ASBL Koncept Ambience
facebook whatsapp X

ఏపీ శాసనసభలో తొలిసారి.. కాగ్‌ నివేదిక

ఏపీ శాసనసభలో తొలిసారి.. కాగ్‌ నివేదిక

తొలిసారి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ లో కాంప్రహెన్సివ్‌ పైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (సీఎఫ్‌ఎంఎస్‌)పై కంప్ట్రోలర్‌, ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక ఇచ్చింది. 2018 నుంచి సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నట్లు స్పష్టం చేసింది. 2022`23లో ఏపీ రెవెన్యూ రాబడులు గణనీయంగా తగ్గాయని, వ్యయం 26.45 శాతం పెరిగినట్లు వెల్లడిరచింది. 2021`22తో పోలిస్తే రెవెన్యూ లోటు రూ.8,611 కోట్లతో 405 శాతం పెరిగిందని పేర్కొంది. 2022`23 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూలోటు రూ.43.487 కోట్లు ఉన్నట్లు కాగ్‌ తెలిపింది.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :