ASBL Koncept Ambience
facebook whatsapp X

విదేశీ విద్యార్థుల విషయంలో ..కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం

విదేశీ విద్యార్థుల విషయంలో ..కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం

 తమ దేశంలో ఉండి చదువుకునే విదేశీ విద్యార్థుల పని గంటల విషయంలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు ఇతర విదేశీ విద్యార్థులకు క్యాంపస్‌ వెలుపల వారంలో 20 గంటలు పనిచేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే ఈ నెల 8వ తేదీ నుంచి దీన్ని 24 గంటలకు పెంచుతున్నట్లు కెనడా ప్రకటించింది. ఇది ఆ దేశంలో ఉండి చదువుకునే విద్యార్థులకు మేలు చేయనుంది. వారు తమ చదువులు కొనసాగిస్తూనే మరింత ఎక్కువ సమయం పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పని గంటలు పెరిగే విద్యార్థుల చదువుపై ప్రభావం చూపొచ్చనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :