ASBL Koncept Ambience
facebook whatsapp X

ప్రకాశం బ్యారేజీని సందర్శించిన కేంద్ర బృందం

ప్రకాశం బ్యారేజీని సందర్శించిన కేంద్ర బృందం

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజీని కేంద్ర బృందం సందర్శించింది. బ్యారేజీ నీటి ప్రవాహం తదితర విషయాలను జలవనరుల శాఖ అదికారులు వారికి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు కేంద్ర బృందానికి అందజేశారు. ఈ నెల 1న రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని తెలిపారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో పరిస్థితి, ముంపునకు సంబంధించిన వివరాలను కేంద్ర బృందం దృష్టికి ఆయన తీసుకెళ్లారు. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :