ASBL Koncept Ambience
facebook whatsapp X

దీనిపై అధ్యయనం చేసి ... నిర్ణయం తీసుకుంటాం : సీఎం చంద్రబాబు

దీనిపై అధ్యయనం చేసి ... నిర్ణయం తీసుకుంటాం : సీఎం చంద్రబాబు

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్ఠ, బ్రాండ్‌ను దెబ్బతీసేలా ప్రవర్తించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. శాసనసభ  సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ  జగన్‌ చేసిన అవినీతి అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తోంది. మరింత సమాచారం తీసుకుని తగిన విధంగా స్పందిస్తాం. మరొకరు ఇలాంటి తప్పులు చేయకుండా చూస్తాం. అమెరికా కోర్టులో వేసిన ఛార్జిషీట్‌ కూడా మా దగ్గర ఉంది. దీనిపై అధ్యయనం చేసి ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటాం అని తెలిపారు.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :