ASBL Koncept Ambience
facebook whatsapp X

సీఎం చంద్రబాబు ఏరియల్‌ సర్వే

సీఎం చంద్రబాబు ఏరియల్‌ సర్వే

విజయవాడ పరిసరాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్‌ సర్వే చేపట్టారు. బుడమేరు డ్రైన్‌, కొల్లేరు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బుడమేరు ప్రవాహాలు, ముంపు, గండ్లు  పడిన ప్రాంతాల పరిశీలన చేపట్టారు. ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నది ప్రవాహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :