ASBL Koncept Ambience
facebook whatsapp X

కన్నయ్యనాయుడుని సన్మానించిన సీఎం చంద్రబాబు

కన్నయ్యనాయుడుని సన్మానించిన సీఎం చంద్రబాబు

వరద నీటి ప్రవాహం వల్ల కొట్టుకుపోయిన తుంగభద్ర ప్రాజెక్ట్ 19 గేటు సత్వరమే అమర్చడం లో స్వచ్చందం గా సహకరించిన ప్రముఖ నీటిపారుదల రంగ నిపుణులు శ్రీ కన్నయ్య నాయుడు ను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు తదితరులు కూడా పాల్గొన్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :