ASBL NSL Infratech
facebook whatsapp X

న్యూయార్క్‌లో రేవంత్‌ రెడ్డికి ఘనస్వాగతం 

న్యూయార్క్‌లో రేవంత్‌ రెడ్డికి ఘనస్వాగతం 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌ రెడ్డి బృందం న్యూయార్క్‌లో జెఎఫ్‌కె ఎయిర్‌ పోర్ట్‌ కు వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆయన ఎమిరేట్స్‌ ఎయిర్ లైన్స్ ఫ్లైట్‌ అమెరికా కాలమానం ప్రకారం 3 ఆగస్టు 24 మధ్యాన్నం 3గంటలకు విమానాశ్రయానికి వచ్చారు. ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌, తెలంగాణ చాప్టర్‌ మరియు ఇండియన్‌ డయాస్పోరా తరపున అనేక మంది తెలుగువాళ్ళు, ప్రముఖులు, కాంగ్రెస్‌ అభిమానులు, తెలంగాణ అభిమానులు వచ్చి ఘన స్వాగతం చెప్పారు.

 

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :