ASBL Koncept Ambience
facebook whatsapp X

డ్రైవర్‌ లెస్‌ కారులో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రయాణం.. 

డ్రైవర్‌ లెస్‌ కారులో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రయాణం.. 

శాన్‌ఫ్రాన్సిస్కో లోని గూగుల్‌ కంపెనీ డ్రైవర్‌ లెస్‌ కారులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయాణించారు. డ్రైవర్‌ లేకుండానే ఆ కారు నడుస్తుండటాన్ని ఆయన నిశితంగా గమనించారు. డ్రైవర్‌ లెస్‌ కారు పనితీరును సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు పరిశీలించారు. ముఖ్యమంత్రి డ్రైవర్‌ లెస్‌ కారులో ప్రయాణించిన వీడియో  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. డ్రైవర్‌ తో అవసరం లేకుండా సెన్సార్లు.. జీపీఎస్‌ ట్రాకింగ్‌ తో కారు ప్రయాణించే తీరు గురించి తెలుసుకున్నారు. డ్రైవర్‌ లెస్‌ కారులో రేవంత్‌ ప్రయాణానికి సంబంధించిన చిట్టి వీడియో.. ఫోటోలు వైరల్‌ గా మారాయి.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :