ASBL Koncept Ambience
facebook whatsapp X

వైఎస్‌ జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు

వైఎస్‌ జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు

వైసీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అదానీ సంస్థ లంచం ఇచ్చిన వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు అందింది. సెంటర్‌ ఫర్‌ లిబర్టీ సంస్థ వ్యవస్థాపకుడు నల్లమోతు చక్రవర్తి ఫిర్యాదు చేశారు. జగన్‌కు అదానీ సంస్థ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీ విచారణలో తేలిందని అందులో ఆయన పేర్కొన్నారు. సెకితో అదానీ కంపెనీ ఒప్పందంపై విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :