ASBL Koncept Ambience
facebook whatsapp X

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకీ క్షీణిస్తోంది. గాలి నాణ్యత సూచీ 400లకు పైగా నమోదవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 శాతం ఉద్యోగులు ఇంటినుంచే పని చేయాలని ఆదేశించింది. కాలుష్య తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ ప్రకటించారు. దేశ రాజధానిలో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి ఢల్లీి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటినుంచే పని చేయాలని ఆదేశించింది. దీని అమలు కోసం  సచివాలయ అధికారులతో సమావేశం నిర్వహించానున్నాం అని తెలిపారు.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :