ASBL NSL Infratech

ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

కాకినాడ జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌  పర్యటించారు. వాకతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌, సూరప్ప తాగునీటి చెరవుతో పాటు ఉప్పాడలో కోతకు గురైన తీరప్రాంతాన్ని పవన్‌ పరిశీలించారు. తీర ప్రాంతం కోతకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన చర్చించారు. అంతుకు ముందు స్థానిక నేతలు, జనసేన కార్యకర్తలు డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికారు. పలువురు ఆయన వాహనంపై పూలు చల్లి అభిమానం చాటారు. 
 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :