ASBL Koncept Ambience
facebook whatsapp X

వరదబాధితుల కోసం తానా యువ వలంటీర్ల విరాళం 2500 డాలర్లు

వరదబాధితుల కోసం తానా యువ వలంటీర్ల విరాళం 2500 డాలర్లు

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వచ్చిన వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) యువ వలంటీర్లు ముందుకు వచ్చారు. ఫిలడెల్ఫియాలో ఇటీవల జరిగిన తానా వనభోజనాల కార్యక్రమంలో యువ వలంటీర్లు ఈ మేరకు విరాళాలను వసూలు చేసి శెభాష్‌ అనిపించుకున్నారు. అపర్ణ వాగ్వాల సూచనలతో ధీరజ్‌ యలమంచి, ఇరశ్రీ పొట్లూరి, లౌక్య పావులూరి, కేతన మామిడి, సారసమయి కోగంటి, సుజిత్‌ వాగ్వాల, కృష్ణ నందమూరి ఈ విరాళాలను వసూలు చేశారు. తానా బోర్డ్‌ సభ్యుడు రవి పొట్లూరి, తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ శశికాంత్‌ వల్లేపల్లి, బోర్డ్‌ డైరెక్టర్‌ శ్రీని లావు ఇతర తానా నాయకులు వారిని అభినందించారు.
 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :