ASBL NSL Infratech

కొత్త చట్టాల కింద తెలంగాణలో... తొలి కేసు నమోదు

కొత్త చట్టాల కింద తెలంగాణలో... తొలి కేసు నమోదు

దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త నేర, న్యాయ చట్టాల కింద తెలంగాణలో తొలి కేసు నమోదైంది. చార్మినార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నెంబర్‌ ప్లేట్‌ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త చట్టాల ప్రకారం సెక్షన్‌ 281 బీఎన్‌ఎస్‌, ఎంవీ యాక్ట్‌ కింద ఎఫ్‌ఐఆర్‌ను డిజిటల్‌గా నమోదు చేశారు. 
 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :