ASBL Koncept Ambience
facebook whatsapp X

హైదరాబాద్‌లో ఫ్రాన్స్‌ విదేశీ విద్యాసదస్సు

హైదరాబాద్‌లో ఫ్రాన్స్‌ విదేశీ విద్యాసదస్సు

ఫ్రాన్స్‌లో చదవాలనే ఆసక్తి ఉన్న వారికి అక్కడి విద్యపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు హైదరాబాద్‌ మాదాపూర్‌లోని నోవాటెల్‌ కన్వెన్షన్‌ కేంద్రంలో సదస్సు నిర్వహించనున్నారు. ఫ్రెంచ్‌ ప్రభుత్వం నిర్వహించే ఈ ఫెయిర్‌లో 50కి పైగా ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలు పాల్గొననున్నాయి.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :