ASBL Koncept Ambience
facebook whatsapp X

సియాటిల్‌లో గాంధీ విగ్రహావిష్కరణ

సియాటిల్‌లో గాంధీ విగ్రహావిష్కరణ

గాంధీ జయంతి సందర్భంగా అమెరికాలోని ఐటీ నగరం సియాటిల్‌లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ బ్రూస్‌ హారెల్‌, అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు ఆడం స్మిత్‌, ప్రమీలా జయపాల్‌ తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ అనుసరించిన అహింస, సత్యాగ్రహ, సర్వోదయ గుర్తించి వక్తలు మాట్లాడారు.

 

 


 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :