ASBL Koncept Ambience
facebook whatsapp X

వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : హోం మంత్రి అనిత

వారిని వదిలిపెట్టే  ప్రసక్తే లేదు : హోం మంత్రి అనిత

సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిని వదిలిపెట్టే  ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ  వైసీపీ నేతలు ఎలాంటి వ్యక్తులకు మద్దతిస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు. కొందరి పోస్టులు చూస్తే దారుణంగా ఉన్నాయి. జడ్జిలు, వారి కుటుంబ సభ్యులపైనా నోటికి వచ్చినట్లు మాట్లాడారు. వాళ్లు పెట్టిన పోస్టులపై కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. సొంత తల్లిని, చెల్లిని తిట్టిన వారిని జగన్‌ ఏం చేయలేకపోయరు. మీ తల్లిని, చెల్లిని తిట్టిన వారినే మేం అరెస్టు చేస్తున్నాం అని అన్నారు.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye Radha Spaces
Tags :