ASBL NSL Infratech

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

కొత్త కలెక్టర్‌లు వీరే...

శ్రీకాకుళం-స్వప్నిల్‌ దినకర్‌, పార్వతీపురం మన్యం-శ్యామ్‌ ప్రసాద్‌, అనకాపల్లి - కె.విజయ,  అంబేడ్కర్‌ కోనసీమ -రావిరాల మహేశ్‌ కుమార్‌, కడప -లోతేటీ శివశంకర్‌, పల్నాడు- అరుణ్‌బాబు,  నెల్లూరు- ఒ.ఆనంద్‌, తిరుపతి-డి. వెంకటేశ్వర్‌, అన్నమయ్య- చామకుర్రి శ్రీధర్‌,  సత్యసాయి- చేతన్‌, నంద్యాల -బి.రాజకుమారి, విశాఖ -హరేంద్ర ప్రసాద్‌ నియమితులయ్యారు. 
 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :