ASBL NSL Infratech

అమెరికాలో పెరుగుతున్న .... ఆసియన్ల జనాభా

అమెరికాలో పెరుగుతున్న .... ఆసియన్ల జనాభా

అమెరికాలో ఆసియన్ల జనాభా 2.06 కోట్లకు చేరుకుంది. 2023లో 5,85,000 మంది ఆసియన్లు పెరిగారు. వీరిలో వలస వచ్చిన వారే అధికం. అమెరికా జన గణన సంస్థ విడుదల చేసిన 2023 నాటి లెక్కల ప్రకారం టెక్సాస్‌లోని ఆసియన్లు అధికంగా నివసించడానికి ఇష్టపడుతున్నారు. హ్యూస్టన్‌లో హిస్పానియన్లు, డాలస్‌లో ఆసియన్లు అధికంగా పెరిగారు. టెక్సాస్‌కు అదనంగా 2023లో 92,000 మంది ఆసియన్లు వచ్చి చేరారు. ప్రస్తుతం దేశంలో  హిస్పానియేతర శ్వేత జాతీయులు 58 శాతం ఉన్నారు. అమెరికాలో వారిదే అతి పెద్ద వర్గం. ఆ తర్వాతి స్థానంలో హిస్పానియన్లు ఉన్నారు. దేశంలో వారి జనాభా 6.52 కోట్లు. ఆఫ్రో అమెరికన్ల జనాభా 4.23 కోట్లుగా ఉంది. 
 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :