ASBL Koncept Ambience
facebook whatsapp X

వరదబాధితులకు జయరామ్‌ కోమటి సహాయం

వరదబాధితులకు జయరామ్‌ కోమటి సహాయం

అమెరికాలో ఎన్నారై టీడిపి నాయకునిగా ఉన్న జయరామ్‌ కోమటి ఆంధ్రప్రదేశ్‌ లోని వరద బాధితుల సహాయార్థం 10 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఆయన తనవంతు సహాయంగా ఈ చెక్కును ఇస్తున్నట్లు తెలిపారు. జయరాంకోమటితో పాటు, మాజీ జడ్‌ పి చైర్మన్‌ పాతూరి నాగ భూషణం కూడా చంద్రబాబు నాయుడును కలిసిన వారిలో ఉన్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :