ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆ క‌థ‌ను ముగించనున్న జీతూ జోసెఫ్

ఆ క‌థ‌ను ముగించనున్న జీతూ జోసెఫ్

ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే దృశ్యం(Drishyam) సినిమా బెస్ట్ థ్రిల్ల‌ర్ లిస్ట్ లో టాప్ లో ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా అన్ని భాష‌ల్లో ఈ సినిమా సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఆ త‌ర్వాత దృశ్యంకు సీక్వెల్ గా వ‌చ్చిన దృశ్యం2(Drishyam2) క‌రోనా కార‌ణంతో థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజై మంచి ఫలితాన్ని అందుకుంది. అయితే దృశ్యం2కు కొన‌సాగింపుగా దృశ్యం3(Drishyam3) ఉంటుంద‌ని ముందే క్లూ ఇచ్చారు. ఇప్పుడీ ఈ సినిమాను అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. వ‌చ్చే ఏడాది చివ‌ర్లో దృశ్యం3 ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు స‌మాచారం. మ‌ల‌యాళ ఫిల్మ్ మేక‌ర్స్ ఎక్కువ టైమ్ తీసుకోకుండా త్వ‌ర‌గానే సినిమాల‌ను పూర్తి చేసేస్తారు. ప్ర‌స్తుతం మోహ‌న్ లాల్(Mohan Lal), డైరెక్ట‌ర్ జీతూ జోసెఫ్(Jeethu Joseph) వేరు వేరు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉండ‌టంతో వ‌చ్చే ఏడాది దృశ్యం3ను సెట్స్ మీదకు తీసుకెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది.

క్రిస్మ‌స్ కు సినిమాను రిలీజ్ చేస్తార‌ట‌. అయితే దృశ్యం3తో ఆ క‌థ‌కు ముగింపు ప‌ల‌క‌నున్నార‌ట‌. మ‌రో భాగం అంటే మ‌రీ సాగ‌దీసిన‌ట్లుంటుంద‌ని మూడో పార్ట్ తో ముగించాల‌ని జీతూ జోసెఫ్ ఫిక్స్ అయ్యాడ‌ట‌. అసలు దృశ్యం3ను పోలీసులు ఎలా ముందుకు తీసుకెళ్తారు? దానికి కౌంట‌ర్ ఎటాక్ హీరో ఎలా ఇవ్వ‌నున్నాడు? ఈ క‌థ‌కు ఎలాంటి ముగింపు ఇవ్వ‌నున్నార‌నేది చూడాలి. ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే దృశ్యం సినిమా బెస్ట్ థ్రిల్ల‌ర్ లిస్ట్ లో టాప్ లో ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా అన్ని భాష‌ల్లో ఈ సినిమా సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఆ త‌ర్వాత దృశ్యంకు సీక్వెల్ గా వ‌చ్చిన దృశ్యం2 క‌రోనా కార‌ణంతో థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజై మంచి ఫలితాన్ని అందుకుంది.

అయితే దృశ్యం2కు కొన‌సాగింపుగా దృశ్యం3 ఉంటుంద‌ని ముందే క్లూ ఇచ్చారు. ఇప్పుడీ ఈ సినిమాను అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. వ‌చ్చే ఏడాది చివ‌ర్లో దృశ్యం3 ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు స‌మాచారం. మ‌ల‌యాళ ఫిల్మ్ మేక‌ర్స్ ఎక్కువ టైమ్ తీసుకోకుండా త్వ‌ర‌గానే సినిమాల‌ను పూర్తి చేసేస్తారు. ప్ర‌స్తుతం మోహ‌న్ లాల్, డైరెక్ట‌ర్ జీతూ జోసెఫ్ వేరు వేరు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉండ‌టంతో వ‌చ్చే ఏడాది దృశ్యం3ను సెట్స్ మీదకు తీసుకెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది.

క్రిస్మ‌స్ కు సినిమాను రిలీజ్ చేస్తార‌ట‌. అయితే దృశ్యం3తో ఆ క‌థ‌కు ముగింపు ప‌ల‌క‌నున్నార‌ట‌. మ‌రో భాగం అంటే మ‌రీ సాగ‌దీసిన‌ట్లుంటుంద‌ని మూడో పార్ట్ తో ముగించాల‌ని జీతూ జోసెఫ్ ఫిక్స్ అయ్యాడ‌ట‌. అసలు దృశ్యం3ను పోలీసులు ఎలా ముందుకు తీసుకెళ్తారు? దానికి కౌంట‌ర్ ఎటాక్ హీరో ఎలా ఇవ్వ‌నున్నాడు? ఈ క‌థ‌కు ఎలాంటి ముగింపు ఇవ్వ‌నున్నార‌నేది చూడాలి.   

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :