ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో బ్రిటన్‌ రాజుకు అవమానం!

ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో బ్రిటన్‌ రాజుకు అవమానం!

బ్రిటన్‌ రాజు కింగ్‌ ఛార్లెస్‌`3కు అస్ట్రేలియా పార్లమెంట్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఆ దేశానికి అధికారికంగా పాలకుడైన ఆయన పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడటం పూర్తయిన వెంటనే స్థానిక ఆదివాసీ సెనెటర్‌ లిడియా థోర్పే రాచరికానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. మా భూమిని తిరిగి ఇచ్చేయండి. మా నుంచి దోచుకొన్నవి మొత్తం వాపస్‌ ఇవ్వండి. ఇది మీ భూమి కాదు.. మీరు మా రాజు కాదు. ఆస్ట్రేలియా ఆదివాసీలపె ౖ ఐరోపా వలసదారులు నరమేధానికి పాల్పడ్డారు అని ఆమె దాదాపు నిమిషం పాటు పెద్దపెద్దగా కేకలు వేశారు. వలస విదానాన్ని థోర్పే ఎప్పుడూ వ్యతిరేకిస్తారని పేరుంది.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :