ASBL Koncept Ambience
facebook whatsapp X

ఈ బ్యాగ్ ధర రూ.2.80 లక్షలట!

ఈ బ్యాగ్ ధర రూ.2.80 లక్షలట!

లగ్జరీ ఫ్యాషన్‌ కంపెనీ లూయిస్‌ విట్టన్‌  ఓ శాండ్‌విచ్‌ బ్యాగ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధరను ఆ కంపెనీ ఏకంగా రూ.2.80 లక్షలుగా నిర్ణయించింది. షాపింగ్‌ బ్యాగ్‌ ఈ శాండ్‌విచ్‌ బ్యాగ్‌ ఉంటుంది. కలర్‌ కూడా దాదాపు అదే. బ్యాగుపై లూయిస్‌ విట్టన్‌, మైసన్‌ ఫాండీ ఎన్‌ 1845 అని  రాసి ఉంటుంది. లోపల జిప్డ్‌ పాకెట్‌, డబుల్‌ ఫ్లాట్‌ పాకెట్‌ ఉంది. మెన్స్‌ క్రియేటివ్‌ డైరెక్టర్‌ ఫారెల్‌ విలియమ్స్‌ దీన్ని రూపొందించారు అని బ్రాండ్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. జనవరి 4నే  వీటి అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :