ASBL Koncept Ambience
facebook whatsapp X

వంగవీటి రాధాకృష్ణను పరామర్శించిన మంత్రి లోకేశ్‌

వంగవీటి రాధాకృష్ణను పరామర్శించిన మంత్రి లోకేశ్‌

ఇటీవల అస్వస్థతకు గురై కోలుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్‌ పరామర్శించారు. ఢల్లీి పర్యటన ముగించుకుని మంత్రి విజయవాడ చేరుకున్నారు. అనంతరం తాడేపల్లి పాతూరులోని వంగవీటి రాధాకృష్ణ ఇంటికి స్వయంగా వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వంగవీటి రాధాకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :