ASBL NSL Infratech

అమెరికాలో బీభత్సం.. బద్దలైన ర్యాపిడాన్‌

అమెరికాలో బీభత్సం.. బద్దలైన ర్యాపిడాన్‌

అమెరికాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వారాంతాల్లో నాలుగు రాష్ట్రాల్లో జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. వరద బీభత్సానికి ఏకంగా బ్లూఎర్త్‌ కంట్రీలోని ద రాపిడాన్‌ డ్యామ్‌ బద్దలైంది. దీని ప్రభావం ఐయోవా, సౌత్‌ డకోటా, మిన్నెసోటా, నెబ్రోస్కా రాష్ట్రాలపై తీవ్రంగా పడింది. సుమారు 30 లక్షల మంది పౌరులపై వరద ప్రభావం కనిపించింది. ద రాపిడన్‌ డ్యామ్‌ పరిసరాల్లోని  ప్రజలను విపత్తు నిర్వహణ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించగా, వరదలో ఓ వ్యక్తి గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :