ASBL Koncept Ambience
facebook whatsapp X

స్వామి సన్నిధిలో ఇలా జరగడం ఘోరం! నిజమైన నేరస్థులను శిక్షించాలి!!

స్వామి సన్నిధిలో ఇలా జరగడం ఘోరం! నిజమైన నేరస్థులను శిక్షించాలి!!

తిరుమల లడ్డూ లో కలిపే ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వు కలుపుతున్నారని తెలియగానే భక్తుడిగా తల్లడిల్లిపోయానని, తీవ్ర దిగ్భ్రాంత్రికి గురైనట్లు  మోహన్ బాబు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన లడ్డూ తయారీలో కల్తీ నిజమైతే నేరస్థులను కఠినంగా శిక్షించాలని తన ఆత్మీయ మిత్రుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరుతున్నట్లు తెలిపారు. 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :