ASBL Koncept Ambience
facebook whatsapp X

ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డికి షాక్‌

ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డికి షాక్‌

వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కడప కోర్టు కొట్టివేసింది. అసభ్య పోస్టుల వ్యవహారంలో ఇప్పటికే అరెస్టయిన ఆ పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు రాఘవరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. షర్మిల, సునీత, విజయమ్మపై వర్రాతో అసభ్యకరమైన పోస్టులు పెట్టించారని రాఘవరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. గత 16 రోజులుగా రాఘవరెడ్డి పరారీలో ఉన్నారు.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :