ASBL Koncept Ambience
facebook whatsapp X

భారత ప్రభుత్వ ఆమోదిత కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో ఆన్ లైన్ శిక్షణ

భారత ప్రభుత్వ ఆమోదిత కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో ఆన్ లైన్ శిక్షణ

నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ ఆమోదిత 100 కి పైగా   ఉపాధి అవకాశాలుగల కంప్యూటర్ సాఫ్ట్‌వేర్  కోర్సుల్లో  ఆన్లైన్ శిక్షణ కై   తెలంగాణ  రాష్ట్ర వ్యాప్తంగా    దరఖాస్తులు కోరబడుచున్నవి . ఈ ప్రోగ్రామ్ ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా, పీజీ కోర్సులు చదువుతున్న& పూర్తి చేసిన విద్యార్థులకు  సరికొత్త  కంప్యూటర్  సాఫ్ట్‌వేర్  స్కిల్ కోర్సుల్లో  వారి నైపుణ్యాలను పెంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని  అందిస్తోంది.

మెరుగైన ఉద్యోగాలకోసం దేశ విదేశాలలో కంప్యూటర్ సాఫ్ట్వేర్  రంగంలో రాణించేందుకు ప్రతి  ఒక్క విద్యార్ధి నేర్చుకోవాల్సిన  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ స్కిల్ కోర్సు  కోర్సులతో పాటు 100 కి పైగా అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ కోర్సుల నుండి  ఏ కోర్సు అయినా ఎంపిక చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్,  పీజీ డిప్లొమా ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, మాస్టర్ ప్రోగ్రాం ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తో పాటు 100 కి పైగా లేటెస్ట్ సాఫ్ట్వేర్ సర్టిఫికేషన్ కోర్సులు వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, మరియు బిజినెస్ అనలిటిక్స్ ,  దేవోప్స్ ఇంజనీరింగ్ , ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, బ్లాక్‌చెయిన్, డీప్ లెర్నింగ్,సెలీనియం, సేల్స్‌ఫోర్స్, జావా, ఒరాకిల్, అమెజాన్ వెబ్ సర్వీసెస్  ఇంజినీరింగ్, ఆర్   ప్రోగ్రామింగ్, డీప్ లెర్నింగ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, పవర్-బిఐ , గేమ్ డెవలపింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, బిజినెస్ ఇంటెలిజెన్స్,  ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, బ్లాక్ చైన్, డీప్ లెర్నింగ్,  సెలీనియం, సేల్స్‌ఫోర్స్, జావా ప్రోగ్రామింగ్, ఒరాకిల్, మినిటాబ్, లైనక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ , ఎజైల్, నెట్వర్క్& సెక్యూరిటీ , సెలీనియం, సాస్  ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, వెబ్ డిజైన్, సోషల్ మీడియా మార్కింగ్, డిజిటల్ మార్కెటింగ్ లాంటి 100 కి పైగా అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ కోర్సులు ఉన్నాయి.

ఈ-లెర్నింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో శిక్షణ అందించబడుతుంది, తర్వాత పరీక్షలను నిర్వహిస్తారు. విజయవంతమైన అభ్యర్థులు భారత ప్రభుత్వం ఆమోదించిన సర్టిఫికేట్‌ను అందుకుంటారు. కోర్సు వ్యవధి 2 నెలల నుండి ఆరు నెలలు వరకు ఉంటుంది, వివిధ సాఫ్ట్వేర్ సబ్జెక్ట్‌లో ఇన్‌ డెప్త్ నాల్డెజ్ పొందేందుకు ఇది చక్కటి అవకాశంగా నిలుస్తోంది. 

ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వెనకబడిన వర్గాల వారికి ఫీజులో రాయితీ లభిస్తుంది. SC, ST, BC, EBC, OBC, మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన వ్యక్తులు, వికలాంగులు (PH), మహిళా అభ్యర్థులు మరియు మాజీ సైనికులు మరియు వారి పిల్లలు స్వర్ణ భారత్ జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ద్వారా 80% ఫీజు తగ్గింపునకు అర్హులు.

ఇంటర్ ,డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా, పీజీ కోర్సులు చదువుతున్న& పూర్తి చేసిన ఆసక్తి గల అభ్యర్థులు  www.nationalskillacademy.in వెబ్ సైట్ లో ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోండి . మరిన్ని వివరాలకు 9505800050, 9505800047  ఫోన్ నంబర్‌లపై సంప్రదించండి.   

ధరఖాస్తులు స్వీకరించుటకు చివరి తేదీ: 18/09/2024

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :