ASBL NSL Infratech
facebook whatsapp X

నాట్స్ లలిత కళా వేదిక సమర్పించు అనగనగా ఓ కథ కథా రచనపై అవగాహన

నాట్స్ లలిత కళా వేదిక సమర్పించు అనగనగా ఓ కథ కథా రచనపై అవగాహన

నాట్స్ లలిత కళా వేదిక ద్వారా మన తెలుగు భాష గొప్పతనం, మన లలిత కళల వైభవం గురించి నేటితరానికి, భావితరానికి తెలియచేసేలా వరుస కార్యక్రమాలు ప్రతి నెలా మూడవ/నాల్గవ ఆదివారం జరుగుతున్నాయి.

అందులో భాగంగా ఈ నెలలో *అనగనగా ఓ కథ* *కథా రచనపై అవగాహన* అనే అంశం మీద ప్రముఖ రచయిత శ్రీ జొన్నవిత్తుల శ్రీరామ చంద్రమూర్తి గారితో కథా రచన పై అవగాహన కార్యక్రమం ను మీ ముందుకు తీసుకొస్తున్నది. ఈ నెల జూలై 27, 2024 ఆదివారం ఉదయం గం. 11:00 EDT/8:30 PM IST లకు అంతర్జాల కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మీ అందరిని ఆహ్వానిస్తున్నాం.

Link to join: https://natsworld.org/storywritingawarenesswebinar

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :