ASBL Koncept Ambience
facebook whatsapp X

NATS లలిత కళా వేదిక - "కళాస్రవంతి"

NATS లలిత కళా వేదిక - "కళాస్రవంతి"

నాట్స్ లలిత కళా వేదిక ద్వారా మన తెలుగు భాష గొప్పతనం, మన లలిత కళల వైభవం గురించి నేటితరానికి, భావితరానికి తెలియచేసేలా వరుస కార్యక్రమాలు ప్రతి నెలా మూడవ/నాల్గవ వారాంతం లో జరుగుతున్నాయి.

అందులో భాగంగా ఈ నెలలో - కళాస్రవంతి అనే అంశంతో ప్రముఖ కవి, రచయిత, దర్శకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీనివాస కిశోర్ భరద్వాజ (కిభశ్రీ) Srinivasa Bharadwaj Kishore గారితో చర్చా కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నది. ఈ నెల ఆదివారం అక్టోబర్ 20 వ తేదీన ఉదయం గం. 11:00 EDT/8:30 PM IST లకు అంతర్జాల కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మీ అందరిని ఆహ్వానిస్తున్నాం.

Link to join the webinar: https://natsworld.org/lalitha-kalaa-vedika-october-2024

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :