ASBL Koncept Ambience
facebook whatsapp X

అక్టోబర్ 31న అట్లాంటా లో తారకరాముని విగ్రహ ఆవిష్కరణ

అక్టోబర్ 31న అట్లాంటా లో తారకరాముని విగ్రహ ఆవిష్కరణ

తెలుగుజాతి గర్వపడే విధంగా అన్న నందమూరి తారక రామారావు గారి ఆలోచనలకు, ఆయన చేపట్టిన రాజకీయ, సామాజిక, ఆర్థిక సంస్కరణలకు, సాంస్కృతిక విలువలకు తెలుగు ప్రజల గుండె చప్పుడుగా, అమెరికాలోని అట్లాంటా మహానగరంలో అక్టోబర్ 31న శ్రీ నారా లోకేశ్ గారి చేత ఈ అతి పెద్ద కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న శుభ సందర్భంలో అందరూ పాల్గొని దిగ్విజయం చేయాలని మనవి.

 

Registration

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :