ASBL NSL Infratech

ఆ ఎమ్మెల్యేద్దరినీ విప్‌లుగా ప్రకటించండి : పవన్‌

ఆ ఎమ్మెల్యేద్దరినీ విప్‌లుగా ప్రకటించండి  : పవన్‌

తమ పార్టీకి చెందిన ఇద్దరు శాసన సభ్యుల్ని ప్రభుత్వ విప్‌లుగా ప్రకటించాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను విప్‌లుగా నియమించాలని కోరినట్లు పవన్‌ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్‌ ఓ ప్రకనటలో  పేర్కొన్నారు. 
 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :