ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆయన స్ఫూర్తితో మరిన్ని పరిశోధనలు ఆవిష్కృతం : పవన్‌ కల్యాణ్‌

ఆయన స్ఫూర్తితో మరిన్ని పరిశోధనలు ఆవిష్కృతం : పవన్‌ కల్యాణ్‌

భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్‌ సారాభాయ్‌ జీవతం స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సారాభాయ్‌ జయంతి సందర్భంగా ఆయనకు డిప్యూటీ సీఎం నివాళులర్పించారు. శాస్త్రవేత్తల ఆలోచనలు సమాజానికి మేలు చేస్తాయని తెలిపారు. అంతరిక్షంలో గణనీయమైన విజయాలకు విక్రమ్‌ సారాభాయ్‌ కృషే కారణమని, ఆయన స్ఫూర్తితో మరిన్ని పరిశోధనలు ఆవిష్కృతం కావాలని పవన్‌ ఆకాంక్షించారు. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :