ASBL Koncept Ambience
facebook whatsapp X

హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీసేందుకు యత్నిస్తే ఊరుకోం

హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీసేందుకు యత్నిస్తే ఊరుకోం

హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీసేందుకు యత్నిస్తే ఊరుకోమని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పొన్నం మాట్లాడుతూ రాజకీయంగా ఎవరి మీదా కేసు పెట్టాలని ప్రభుత్వం చూడలేదని తెలిపారు. జవ్వాడా ఫామ్‌హౌస్‌ పార్టీ వ్యవహారంలో అర్ధరాత్రి డీజే సౌండ్‌ పెట్టి చుటుపక్క వాళ్లకు ఇబ్బంది కలిగించారని చెప్పారు. ప్రభుత్వానికి ఎవరి మీదా కక్ష సాధింపు చర్యలు లేవని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వాన్ని బదానం చేస్తే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :