ASBL NSL Infratech

నాగ్ అశ్విన్ చేతుల మీదుగా రేపు రిలీజ్ కానున్న ప్రిన్స్, నరేష్ అగస్త్య "కలి" మూవీ టీజర్

నాగ్ అశ్విన్ చేతుల మీదుగా రేపు రిలీజ్ కానున్న ప్రిన్స్, నరేష్ అగస్త్య "కలి" మూవీ టీజర్

 

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటించిన  సినిమా "కలి". ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మించింది. శివ శేషు రచించి దర్శకత్వం వహించారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ తుది దశకు చేరుకుంది . త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా టీజర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్..

రేపు సాయంత్రం అనగా 07 వ తారీకు 4.05 నిమిషాలకు "కలి" సినిమా టీజర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిలీజ్ చేయబోతున్నారు. కలి పాత్ర చుట్టూ అల్లుకున్న ఈ కొత్త కథాంశం సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని మూవీ టీమ్ చెబుతున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :