ASBL Koncept Ambience
facebook whatsapp X

రామ్‌చరణ్‌ అరుదైన ఘనత

రామ్‌చరణ్‌ అరుదైన ఘనత

స్టార్‌ హీరో రామ్‌చరణ్‌  అరుదైన ఘనత సాధించారు. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగానూ సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం కొలువుదీరనుంది. అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌  అకాడమీ అవార్డ్స్‌ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. చరణ్‌ మైనపు విగ్రహానికి సంబంధించిన కొలతలను మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం ప్రతినిధులు తీసుకున్నారు. 2025 వేసవి సమయానికి చరణ్‌ విగ్రహాన్ని సందర్శన కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :