ఇది ఈ తరానికే కాదు... భావితరాలకు మేలు : సీఎం రేవంత్
నదుల వెంట నాగరికత వర్థిల్లాలి, వాటిని కనుమరుగయ్యేలా చేస్తే మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజారోగ్యం, పట్టిష్ట ఆర్థిక పర్యావరణ కోణాల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్కు మూసీ ఒక వరం కావాలి. కానీ శాపంగా మిగిలిపోకూడదని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన చేయాలన్నదే, ప్రజా ప్రభుత్వ సంకల్పం అని అన్నారు. ఇది ఈ తరానికే కాదు, భావితరాలకు మేలు చేసే నిర్ణయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి అండగా నిలిచే ప్రతి వ్యక్తికి వ్యవస్థకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Tags :