ASBL Koncept Ambience
facebook whatsapp X

జనవరి నాటికి ఏపీలో : మంత్రి అనిత

జనవరి నాటికి ఏపీలో : మంత్రి అనిత

వైసీపీ హయాంలో రోడ్లన్నీ నీటి కుంటలుగా మారినా పట్టించుకోలేదని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హోంమంత్రి అనిత విమర్శించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకర్గంలోని నర్సీపట్నం-అడ్డరోడ్డు ఆర్‌ అండ్‌ బీ రహదారి అభివృద్ధి పనులకు హోంమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రహదారులన్నీ అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు.  సుమారు రూ.24 కోట్లతో ఈ రోడ్డుని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. జనవరి నాటికి రాష్ట్రంలో,  గుంతలు లేని రహదారులే ప్రభుత్వ లక్ష్యమని అని తెలిపారు.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :