Shilpa Shetty: నడుము అందంతో మతి పోగొడుతున్న శిల్పా
సాహసవీరుడు సాగర కన్య(Sahasaveerudu Sagara kanya) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శిల్పా శెట్టి(Silpa Shetty)కి 49 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ తన క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ వయసులో కూడా పాతికేళ్ల భామలకు పోటీ ఇచ్చేలా శిల్పా అందంగా ఉంది. సోషల్ మీడియాలో తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉండే శిల్పా శెట్టి తాజాగా మినీ షార్ట్ ధరించి స్పోర్ట్స్ టాప్ లో తన నడుము అందాలను ఒలకబోస్తూ చూపు తిప్పుకోనీయకుండా చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tags :