Shraddha Das: ఎల్లో డ్రెస్‌లో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా
సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం(Siddhu From Srikakulam) సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైన శ్రద్ధా దాస్(Shraddha Das) 2008లో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇప్పటికీ అమ్మడు అప్పుడప్పుడు సినిమాలు, సిరీస్‌ల్లో కనిపిస్తూనే ఉంది. నెట్టింట రెగ్యులర్‌గా తన అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా శ్రద్ధా ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటుంది. తాజాగా అమ్మడు ఎల్లో కలర్ టైట్ డ్రెస్‌లో క్లీవేజ్ షో తో పాటూ థైస్ అందాలు ఎలివేట్ అయ్యేలా దిగిన ఫోటోలు షేర్ చేయగా, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Tags :