ASBL Koncept Ambience
facebook whatsapp X

వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి సుప్రీం నోటీసులు

వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి సుప్రీం నోటీసులు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్‌ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అఫ్రూవర్‌ను శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి బెదిరించాడని వివేకా కుమార్తె సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలిపారు. ఈ కేసులో శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి నోటీసులు ఇచ్చింది. అవినాశ్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ సునీత వేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌  సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :