ASBL Koncept Ambience
facebook whatsapp X

బ్యాడ్మింటన్ క్రీడాకారులకు అవకాశం... తానా బ్యాడ్మింటన్ పోటీలు 21న

బ్యాడ్మింటన్ క్రీడాకారులకు అవకాశం... తానా బ్యాడ్మింటన్ పోటీలు 21న

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతిభకల క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుంటోంది. సెప్టెంబర్ 21న తానా కరోలినాస్ బ్యాడ్మింటన్ లీగ్ పోటీలను ఏర్పాటు చేసింది. కిడ్స్ డబుల్స్, యూత్ డబుల్స్, మెన్స్ డబుల్స్, ఉమెన్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, పోటీలతోపాటు ప్రత్యేకంగా లెజెండ్స్ కోసం పోటీని ఏర్పాటు చేయడం విశేషం. 40 పదుల వయస్సులో ఉండే క్రీడాకారులకోసం ప్రత్యేకంగా ఇందులో పోటీని ఏర్పాటు చేశారు. దాదాపు 20 టీమ్లు ఇందులో పాలొంటున్నాయి. 15 కేటగిరీల్లో జరిగే పోటీల్లో 170మంది క్రిడాకారులు ఆడనున్నారు. 175 డబుల్స్ టీమ్లు, 250 గేమ్స్లు ఇందులో జరగనున్నాయి. 

40 ఏళ్ళ వయస్సు వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ పోటీలకు కూడా మంచి స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :