ASBL NSL Infratech
facebook whatsapp X

ఉల్లాసంగా జరిగే తానా వనభోజనాలకు ముహూర్తం ఫిక్స్

ఉల్లాసంగా జరిగే తానా వనభోజనాలకు ముహూర్తం ఫిక్స్

 

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఫిలడెల్ఫియాలో వనభోజనాలు నిర్వహించనున్నారు. అందరూ ఈ వనభోజనాల్లో ఉచితంగా పాల్గొనవచ్చు. ఫిలడెల్ఫియా తానా టీం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అందరికీ ఉచితంగా లంచ్‌తోపాటు చిన్నారులకు ఎన్నో ఉల్లాసవంతమైన పోటీలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 8న నారిస్‌టౌన్‌లోని లోయర్ పెర్కిమన్ వ్యాలీ పార్క్‌లో ఉదయం 11 గంటలకు ఈ వనభోజనాలు కార్యక్రమం ప్రారంభమవుతుందని, స్థానికంగా ఉన్న తెలుగువారంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తానా కోరుతోంది.

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :